​AP ECET – 2017 Notification..ఏపీ ఈసెట్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ఏపీ ఈసెట్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ – జూన్‌ 29 నుంచి ధ్రువపత్రాల పరిశీలన 30 నుంచి ఆప్షన్ల నమోదు… జూలై 5న సీట్ల కేటాయింపు  ఏపీ ఈసెట్‌లో అర్హత సాధించిన (డిప్లొమా, బీఎస్సీ మేథ్స్‌) అభ్యర్థులకు ఇంజనీరింగ్,, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీరు వెబ్‌ …